Bond Between Humans And Nature

    బతుకమ్మలో ఉపయోగించే ప్రతీ పువ్వు ఆరోగ్యానికి ప్రతీక

    September 27, 2019 / 11:39 AM IST

    తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగల్లో బతుకమ్మ ఒకటి. హిందూ సంప్రదాయంలో పువ్వులతో దేవతలను పూజిస్తాం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజచేయడం ఈ బతుకమ్మ ప్రత్యేకత. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి పువ్వుల చుట్టూ చప్ప

10TV Telugu News