Home » Boundary count
2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ భారత్ మర్చిపోదు. అలాగే ప్రపంచకప్ ఫైనల్ ప్రపంచం మర్చిపోదు. ఎంతో ఆసక్తికరంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన పోరు ‘టై’ కావడంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. అది కూడా ‘టై’ అవడంతో బౌండరీల లెక్కతో ఇంగ్ల�