Home » Boyapati Sreenu
సరైన సింహం తగలనంత వరకు ప్రతీ వేటగాడూ మగాడేరా, నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు.. బై బర్తే డెత్‌ని గెలిచొచ్చా.. అంటూ, పవర్‌ఫుల్ డైలాగ్ చెప్తూ, చరణ్ తన ఫ్యాన్స్‌కి కొత్త ఎనర్జీనిచ్చాడు.