Brahamstra Movie

    Brahamstra Press Meet : బ్రహ్మాస్త్ర మూవీ ప్రెస్ మీట్ గ్యాలరీ

    September 3, 2022 / 11:05 AM IST

    రణబీర్ కపూర్, అలియా జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి జరగాల్సి ఉండగా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఓ హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

10TV Telugu News