Home » Brandby Haveby City
Denmark architectect build brand garden city : నగరం అంటే ఎలా ఉంటుంది? అని అడిగితే ఠక్కుమని కాంక్రీట్ జంగిల్ లా ఉంటుందని చెప్పేస్తాం. పచ్చని చెట్లు అక్కడక్కడా విసిరేసినట్లుగా కనిపిస్తాయి. ఎక్కడ చూసిన ఆకాశ హర్మాలు కనిపిస్తాయి. ఆకాశాన్ని అంటాయా?!..అన్నట్లుగా అపార్టుమెంట్ల�