bride fire

    Bride Firing: గాల్లోకి పెళ్లి కూతురు కాల్పులు.. కేసు నమోదు

    June 1, 2021 / 03:01 PM IST

    పెళ్ళిలో సంబరాలు చేసుకోవడం కామన్.. అయితే కొందరు అత్యుత్సాహంతో మారణాయుధాలతో సంబరాలు చేసుకుంటారు. కొందరు తల్వార్లను తిప్పుతూ ప్రదర్శన చేస్తే, మరికొందరు ఏకంగా గన్ తో గాల్లోకి కాల్పులు జరుపుతుంటారు.

10TV Telugu News