Home » brother CM Prakash
రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత సీఎం రమేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సీఎం రమేష్ సోదరుడు ప్రకాష్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరి స్వస్థలం కడప జిల్లా ఎర్రగుంట్