Home » Bryan Johnson Marriage problem
వందల రూ.కోట్లకు అధిపతి, కండలు తిరిగి శరీర సౌష్టవం. అందగాడు. అయినా పెళ్లి కావటంలేదు. శ్రీమంతుడికి శ్రీమతి కావడానికి ఎవ్వరు ముందుకు రావటంలేదట.