Home » Bullet bike Demand
Uttar Pradesh groom marriage Bullet bike Demand : పెళ్లిలో వరుడికి బైక్ ఇస్తాం. కారు ఇస్తాం, బంగారు గొలుసు పెడతాం అని వధువు తరపువారు మాట ఇవ్వటం చూస్తుంటాం. కానీ మాట ఇచ్చాక ఇవ్వకపోతే వరుడు ఏం చేస్తాడో చేసి చూపించాడో వరుడు. అత్తింటివారు ఏదో లాంఛనంగా ఇస్తానది ఇవ్వకపోతే సరిప�