Home » Bunny Uthsawam
కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దసరా పండుగ పూట కర్రల సమరం పేరుతో మనుషుల తలలు పగలగొట్టుకుని కనిపిస్తూ ఉంటారు. పరిస్థితి చేయిదాటి కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఉన్నాయి. దసరా పండుగ వేళ దేవ�