Home » Bus And Railway Stations
ప్రయాణికులతో కిట కిటలాడుతున్న రైల్వే స్టేషన్.. ఒక పక్క ట్రైన్ మిస్ అవుతుందేమో అన్న కంగారు..ఎలాగోలా కష్టపడి ట్రైన్ ఎక్కుతారు. కానీ అప్పటికే మీ మెడలో చైనో, మీ జేపులో పర్సో.. మీతో తెచ్చుకున్న బ్యాగో మాయమైపోతుంది. మీరు రైల్ ఎక్కే హడావుడిలో ఉంటే. దొ�