C Dac

    C Dac : సీ డాక్ లో 261 పోస్టుల భర్తీ

    December 11, 2021 / 03:50 PM IST

    సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌, సొల్యుషన్‌ ఆర్కిటెక్ట్‌, యూఐ, యూఎక్స్‌ డెవలపర్‌, సాఫ్ట్‌వేర్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ డెవలపర్‌, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలపర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

10TV Telugu News