Home » camera phone
మొదటిసారి కెమెరా ఫోన్ చూసి మీరు ఎలా రియాక్టై ఉంటారు? గుర్తు తెచ్చుకోండి. అలాగే పాప్ సింగర్ షకీరా ఎలా రియాక్టైందో కూడా వైరల్ వీడియోలో చూడండి.
స్మార్ట్ ఫోన్ అంటే మెగా పిక్సెల్స్ రొటీన్ అయిపోయాయి. మార్కెట్లో ప్రతి ఫోన్ 12మెగా పిక్సెల్‌తో అందుబాటులో ఉండటంతో పిక్సెల్ దేనిలో ఎక్కువ ఉంటే దానికే మొగ్గుచూపుతున్నారు యూజర్లు. ఇటీవల నోకియా 41మెగా పిక్సెల్‌తో పునర్వైభవాన్ని దక్కించుకునే ప్�