Home » Can sleep problems seriously affect the brain?
నిద్రలేమితో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, రోగనిరోధక వ్యవస్థను దెబ్బతింటుంది. త్వరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ అధికంగా విడుదలవుతుంది.