Cantonment Post Office

    ‘కంటోన్మెంట్ పోస్ట్ ఆఫీస్’ ఫస్ట్ లుక్..

    January 24, 2021 / 05:13 PM IST

    Cantonment Post Office: టాలెంట్ ఉన్న యూత్‌కి ఆడియెన్స్‌కి మధ్య వారధిలా నిలుస్తూ.. ప్రతిభగల వారిని సినీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి డిజిటల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు.. ఓటీటీల పుణ్యమా అని సినిమా అంటే ప్యాషన్ ఉన్నవారు తాము చెప్పాలనుకున్న కథలను ప్రేక్షకులక�

10TV Telugu News