Home » Carona Tests
హైదరాబాద్ లో కరోనా టెస్టులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 50 వేల టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా పాత శాంపిల్ టెస్టింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు. దాంతో మూడు రోజులు పాటు కొత్త శాంపిల్స్ సేకరించ�