Home » carrying around 200 people
ప్రమాదాలు రోడ్లమీదే కాదు నీటిలో కూడా జరుగుతాయి. గాల్లో కూడా జరుగుతాయి. ఇంతకీ నీటిలో యాక్సిడెంట్ ఏంటీ అనుకుంటున్నారా. కర్నాటకలోని నదిలో రెండు బోట్లు ఢీకొన్నాయి. సాగర తాలుకలో ఉన్న శరావతి నదిలో ఈ ప్రమాదం జరిగింది. అంబరగోడ్లు జలమార్గం