రోడ్డుమీదే కాదు నదిలోనూ యాక్సిడెంట్ : రెండు బోట్లు ఢీ

ప్రమాదాలు రోడ్లమీదే కాదు నీటిలో కూడా జరుగుతాయి. గాల్లో కూడా జరుగుతాయి. ఇంతకీ నీటిలో యాక్సిడెంట్ ఏంటీ అనుకుంటున్నారా. కర్నాటకలోని నదిలో రెండు బోట్లు ఢీకొన్నాయి. సాగర తాలుకలో ఉన్న శరావతి నదిలో ఈ ప్రమాదం జరిగింది. అంబరగోడ్లు జలమార్గం కలసవల్లిలో జలమార్గంలో శరావతి నదిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు ఫెర్రీల్లోనూ 200 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఎటువంటి హానీ జరగలేదు.కానీ రెండు బోట్లకూ కొద్దిగా నష్టం జరిగింది. మాదానికి గురైన ఈ ఫెర్రీల్లో బైకులు,కార్లు, ప్రయాణీకులతో పాటు పలు పెద్ద వాహనాలను కూడా ఉన్నాయి.
Karnataka: Two ferries carrying around 200 people collided on the Kalasavalli to Ambaragodlu waterway route of Sharavati river, in Sagara taluk. Both ferries sustained minor damages, no injuries reported. pic.twitter.com/MJEJ68TU7o
— ANI (@ANI) September 11, 2019