Home » Case of cheating
పాట్నాలోని పటాలిపుత్ర పోలీస్ స్టేషన్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై మోసం, కంటెంట్ దొంగతనం కేసు నమోదైంది. ప్రశాంత్ కిషోర్ తన ‘బాత్ బీహార్‌కి’ ప్రచారానికి తన కంటెంట్‌ను ఉపయోగించుకున్నారంటూ శశ్వత్ గౌతమ్ అనే యువకుడు కేసు పెట్టాడు.