case on ola bike rider

    ఓలా బైక్ రైడర్‌కి షాక్: తెలంగాణలో నమోదైన ఫస్ట్ కేసు ఇదే

    December 21, 2019 / 02:12 AM IST

    రైడ్‌ని ఫిక్స్ చేసుకుని వచ్చి పికప్ చేసుకోకుండా కస్టమర్‌ని రోడ్డు మీద ఇబ్బందులు పడేలా చేసిన ఓలా బైక్ రైడర్‌కి గట్టి షాక్ ఇచ్చారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన ఫస్ట్ కేసు ఇదే. వివరాల్లోకి వెళ్తే.. సాయితేజ అనే సాఫ్ట్‌వేర్‌ �

10TV Telugu News