Home » ccl careers
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్రెంటిస్ పోస్టు ఆధారంగా పదో తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లలోపు, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులకు 18 నుంచి 21 ఏళ్లు ఉండాలి.