Home » Cervical Spondylosis
మెడ భంగిమల్లో తేడాలు ఉంటే మెడకు ఇబ్బంది కలుగుతుంది. క్రమేపీ తీవ్రమైన మెడ నొప్పి, తిమ్మిరి బలహీనత , కొన్నిసార్లు వెన్ను సమస్యలు మొదలవుతాయి. కొందరికి కళ్లు తిరగడం ద్వారా సర్వైకల్ మైలోపతికి కూడా దారితీస్తుంది.
సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా సెర్వికల్ ఆస్టియో ఆర్థరైటిస్‌ను మెడ ఆర్థరైటిస్ అని అంటారు. ఇది సాధారణంగా మెడ (సెర్వికల్ వెర్టెబ్రా) ప్రాంతంలో ఎముకల అరుగుదల వలన ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మెడ నొప్పికి దారితీస్తుంది.
సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా సెర్వికల్ ఆస్టియో ఆర్థరైటిస్‌ను మెడ ఆర్థరైటిస్ అని అంటారు. ఇది సాధారణంగా మెడ (సెర్వికల్ వెర్టెబ్రా) ప్రాంతంలో ఎముకల అరుగుదల వలన ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మెడ నొప్పికి దారితీస్తుంది. వ్యక్తి రోజువారీ జీవితానిక