Home » Chairman Manchuri Venkata Ramanareddy
Manchuri Venkata Ramanareddy died : చిత్తూరు జిల్లా పీలేరు మాజీ ఎంపీపీ, ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత మంచూరి వెంకట రమణారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బోడుమల్లువారిపల్లెకు చెందిన వెంకట రమణారెడ్డి పీలేరు- కల్లూరు మార్గంలోని అగ్రహారం సమీపంలో ఎంజేఆర్ ఇ