Home » chanda kochhars
ఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్‌కి మరో షాక్ తగిలింది. సీబీఐ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆమె భర్త దీపక్ కొచ్చార్, వీడియోకాన్ గ్రూపు ఎండీ వేణుగోపాల్ దూత్ కేసు నమోదు చేసింది. ప్రైవేటు కంపెనీలకు రుణాలు మంజూరు చేసి ఐసీసీఐ బ్యాంకు�