Home » Chandrababu Cabinet Meeting
మే 14వ తేదీన జరిగే ఏపీ కేబినెట్ సమావేశానికి అంతా సిద్ధమవుతోంది. సీఎం కార్యాలయం నుంచి నోట్ అందుకున్న సీఎస్.. అధికారులను అలర్ట్ చేశారు. ఎలక్షన్ కోడ్ పరిధిలోకి రాకుండా ఉండేలా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేసేం�