Home » chandrababu tweets.
కొత్త సంవత్సరం వేడుకులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది తెలుగు దేశం పార్టీ. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు. నూతన సంవత్సర వేడుకలకు పార్టీ తరపున టీడీపీ నేతలు, కార్యకర్తలు దూరంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. ఎవరూ బ