Home » ChatGPT-powered Bing
ఛాట్ జీపీటీకి దీటుగా అదే తరహాలో సొంతంగా 'బార్డ్' పేరుతో సేవలను ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించిన కొన్ని నిమిషాలకే మైక్రోసాఫ్ట్ కూడా 'ఓపెన్ ఏఐ' సంస్థతో కలిసి ఇదే తరహా ప్రకటన చేయడానికి సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్ అమెరికాలోని తమ ప్రధాన