Home » Cheap Star
RX 100 డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. చీప్ స్టార్ అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై వైరల్ అయ్యింది. ఎవరిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారనే దానిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏ హీరో అంటూ చర్చించుకుంటు�