Check If Your Name Is On Electoral List

    ఓటరు జాబితాలో మీ పేరు లేదా.. దరఖాస్తుకు 3 రోజులే

    March 13, 2019 / 05:05 AM IST

    నాయకులు సీట్ల కోసం కుస్తీ పడుతుంటే… సామాన్యులు మాత్రం ఓట్లు ఎక్కడున్నాయో వెతుక్కునే పనిలో పడ్డారు. మరి మీ ఓటు ఎక్కడ ఉందో చూసుకున్నారా? ఓటరు జాబితాలో మీ పేరు, ఇతర వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయా? ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలో అర్థం కా�

10TV Telugu News