Home » Chhattisgarh Chief Minister Bhupesh Baghel Nomination
ఛత్తీస్గఢ్ లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఎం భూపేష్ బఘేల్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సీఎం భూపేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.