Home » Chidambaram bail
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి భారీ ఊరట లభించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉంటున్న చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం అరెస్టయిన రెండు నెలల తర్వాత ఆయన