Home » Child Fell From Balcony
మహారాష్ట్రలోని థానేలో నిన్న మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు 13వ అంతస్తు బిల్డింగ్ బాల్కనీ నుండి పడిపోతున్నపుడు 'భవేష్ మ్హత్రే' అనే వ్యక్తి చూసిన వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి చిన్నారిని కాపాడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మా�