Viral Videos: 13వ అంతస్తు నుంచి జారిప‌డ్డ చిన్నారి.. స‌మ‌య‌స్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన వ్య‌క్తి.. వీడియో వైరల్..

మ‌హారాష్ట్రలోని థానేలో నిన్న మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు 13వ అంతస్తు బిల్డింగ్ బాల్కనీ నుండి పడిపోతున్నపుడు 'భవేష్ మ్హత్రే' అనే వ్యక్తి చూసిన వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి చిన్నారిని కాపాడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. స్వల్పగాయాలతో ఆ చిన్నారి బయటపడినట్లు తెలుస్తుంది. రెండేళ్ల పాప ప్రాణాలను కాపాడిన వ్యక్తిపై నెట్టింట ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్స్.