Kukatpally Sahasra Case : కూకట్‌పల్లి బాలిక సహస్ర హ‌త్య కేసు.. టెన్త్‌ విద్యార్థే నిందితుడు

కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో పదేళ్ల బాలిక సహస్ర దారుణ హత్య వెనుక మిస్టరీ వీడింది