Sushmita Konidela birthday: మెగా డాటర్ సుస్మిత బర్త్ డే.. స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి
కూతురు సుష్మిత కొణిదెల(Sushmita Konidela birthday) పుట్టినరోజు సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ ఫోటోలను షేర్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. తనకు నాన్నకు కొత్త ప్రయాణాన్ని పరిచయం చేశావ్ అంటూ కూతురు గురించి ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టాడు చిరు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





