Bellamkond Sreenivas: కాబోయే భార్యతో బెల్లంకొండ శ్రీనివాస్.. లవ్లీ ఫొటోస్ షేర్ చేసిన హీరో
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkond Sreenivas) ఎంగేజ్మెంట్ కావ్య రెడ్డితో జరిగిన విషయం తెలిసిందే. మార్చి 8వ తేదీన వీరి నిశ్చితార్ధ వేడుక బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







