Sahithi Dasari: ట్రెండీ లుక్స్ లో దాసరి సాహితి.. గ్లామర్ చూస్తే పోతుంది మతి.. ఫొటోలు
టాలీవుడ్ నటి దాసరి సాహితి(Sahithi Dasari) ట్రెండీ లుక్స్ లో అదరగొట్టేసింది. నడుమందాలు చూపిస్తూ కుర్రోళ్ళకు వలపు వల విసిరింది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్సులో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి.










