Rashi Khanna: చీరలో మెరిసిపోతున్న రాశి ఖన్నా.. ట్రెడిషనల్ లుక్ లో క్రేజీ ఫొటోలు
స్టార్ బ్యూటీ రాశి ఖన్నా(Rashi Khanna) అందం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ బ్యూటీ చీరలో మెరిసిపోతూ కనిపించింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు రాశి ఖన్నా అందాలను మీరు కూడా ఆస్వాదించండి.










