Home » child's future health
అమ్మ నాన్న.. ఈ పిలుపులో ఎంతో మాధుర్యం ఉంది. పిల్లలతో మమ్మీ డాడీ అని పిలుపించుకోవాలని పేరంట్స్ కు ఎలా ఆశగా ఉంటుందో అలాగే తల్లిదండ్రులు లేని పిల్లల్లో కూడా అదే భావన బలంగా ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ లేకున్నా ఆ లోటు పిల్లల్లో అలానే ఉంటుంది