Home » China
చైనాలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది.4 ఏళ్ల బాలుడికి సోకిన ఈ వైరస్ కేసు ప్రపంచంలోనే మొదటి కేసుగా నమోదు అయ్యింది.
కరాచీ యూనివర్శిటీలో మంగళవారం ఓ మహిళ తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు...
: చైనా వణికిపోతుంది. ఆ దేశంలో కొవిడ్ ఉదృతి రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే షాంఘైలో కొవిడ్ తీవ్రత తారాస్థాయికి చేరడంతో సోమవారం ఒక్కరోజే 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నగరంలో...
చైనాలోని రెండో అతిపెద్ద నగరం షాంఘై. ఇప్పుడు కళ తప్పింది. పూర్తిగా మారిపోయింది. బోసిపోయి కనిపిస్తోంది. ఎడారి ప్రాంతాన్ని తలపిస్తోంది.(Covid Effect On Shanghai)
భారతీయ విద్యార్థులకు చైనా వీసాలు మంజూరు చేయకపోవడానికి నిరసనగానే, భారత్.. చైనీయుల టూరిస్టు వీసాలు రద్దు చేసినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
తన మిత్ర దేశమైన చైనాకు పాకిస్థాన్ షాకిచ్చింది. చైనా - పాక్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) అథారిటీ రద్దు చేస్తూ పాక్ నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాక్ నూతన ప్రధాని షెహబాబ్ ...
టిబెట్ సెంటర్ పాయింట్‌గా చైనా నిర్మిస్తున్న హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌ల భారత్‌కు ఎందుకు అంత ఆందోళన? బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్ నిర్మిస్తే భారత్‌కు ఏ మేర నష్టం జరుగుతుంది?
చైనా కుట్ర..ఆసియాలోనే అతిపెద్ద నదులను ఎండబెట్టే ప్రయత్నాలు చేస్తోంది...బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్ నిర్మాణం యోచనలో ఉంది.
భారత బోర్డర్ సమీపంలో చైనా మొబైల్ టవర్లు!
డ్రాగన్ కంట్రీని కరోనా చిత్తుచేస్తుంది. కొవిడ్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గవేకాల్ డ్రొగొనామిక్స్ అధ్యయనం ప్రకారం.. చైనాలోని వంద ప్రధాన ...