Home » Chinese tent
తూర్పు లడఖ్ వద్ద భారత్, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణకు కారణమైన టెంట్ తొలగించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ టెంటు వద్ద జరిగిన ఘర్షణలో అనేక మంది జవాన్లు మంచుతో కూడిన గాల్వన్ నదిలో పడిపోయారు. వీరిలో 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. సరిహ�