Chintal Met

    పెళ్లికి వెళ్లివస్తుండగా..దారి కాసి కత్తులతో పొడిచి హత్య 

    November 17, 2019 / 05:20 AM IST

    రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.  ఫిరోజ్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్ట�

10TV Telugu News