chiranjeevi as director

    Chiranjeevi: నటుడిగా రాఘవేంద్రరావు.. మెగాస్టార్ డైరెక్షన్!

    August 1, 2021 / 04:21 PM IST

    కుడి ఎడమైతే పొరపాటు కాదోయ్ అని ఓ పాత పాట మాదిరి ఇప్పుడు టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ మీద ఆసక్తికర చర్చ జరుగుతుంది. మౌనముని.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదని తెలిసిందే. ఆయన దర్శకత్వంలో పనిచేయా�

10TV Telugu News