Home » Chiranjeevi
చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ నుంచి మొదటి సింగల్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మాస్ బీట్స్ కి చిరు వేసిన గ్రేస్ స్టెప్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.
తాను క్యాన్సర్ బారిన పడ్డాననే ప్రచారంపై చిరంజీవి క్లారిటీ
ప్రమాదం జరిగిన చోట నిన్న రాత్రి నుంచే సహాయ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒడిశా ఘోర రైలు ప్రమాదం అనంతరం క్షతగాత్రులకు సహాయ పడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు.
చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి భోళా మ్యానియా మొదలు పెట్టేశారు మేకర్స్.
ప్రముఖ దర్శకుడు కె వాసు మరణానికి చింతిస్తూ మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సంతాపం తెలియజేశారు.
చిరంజీవిని వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు కె వాసు నేడు కన్నుమూశారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో..
చిరంజీవికి ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితి చెప్పిన కొద్దిసేపటికే ఉపాసన ఫోన్ చేసి పొన్నంబలంని షాక్ కి గురి చేసిందట. మావయ్య మీ గురించి చెప్పారని..
స్విట్జర్లాండ్లో తమన్నాతో డ్యూయెట్ పడుతున్న చిరంజీవి.. అక్కడి నుంచి ఫోటోలు లీక్ చేశాడు. త్వరలోనే మరిన్ని లీక్స్ చేస్తాను అంటూ చెబుతూ..
G20 సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్.. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ అండ్ చిరంజీవి ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శరత్ బాబు మరణానికి చింతిస్తూ మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.