Home » Chiru mourns
కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కేసులు లక్షల్లో మరణాలు వేలల్లో నమోదవుతుండగా తెలుగు సినీ పరిశ్రమలో కరోనా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సీనియర్ సినీ గాయకుడు జి.ఆనంద్ (67) కరోనా బారిన పడి గురువారం రాత్రి హఠాన్మరణం చెందారు.