Chitralahari Movie Team

    తిరుమలలో సాయి ధరమ్ తేజ్

    April 9, 2019 / 07:12 AM IST

    మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల, నటుడు చలపతి రావులు కలిసి ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అయిన తరువాత రంగనాయకుల మండపంలో ధర్మతేజ్ మరియు టీం కు వేదపండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికా�

10TV Telugu News