Chodappa

    లంచ్ లో డాక్టర్: రోడ్డుపై మహిళ ప్రసవం  

    January 9, 2019 / 06:11 AM IST

    డాక్టర్ గారు లంచ్ లో ఉన్నారు. ఇది లంచ్ టైమ్. ఇప్పుడు చూడటం కుదరదు. ఇంటకి వెళ్లి తరువాత రండి.. ఆస్పత్రిలో నర్స్ చెప్పడంతో ప్రసవ వేదనతో ఆస్పత్రికి వచ్చిన నిండు గర్భిణి నడిరోడ్డుపైనే ప్రసవించింది.

10TV Telugu News