Home » Christmas. Non-essential shops
Christmas, New Year in Germany : కరోనా ధాటికి యూరప్ విలవిలాడుతోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో చాలా దేశాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. యూరప్‌లో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండగకు క