Cinépolis Royal Meenakshi Mall

    అదనంగా రూ.20 వసూలుకు రూ.7వేలు జరిమానా

    February 3, 2020 / 05:13 AM IST

    వాటర్ బాటిల్‌పై అదనంగా 20రూపాయలు వసూలు చేసినందుకు ఓ మల్టిప్లెక్స్ థియేటర్‌కి రూ.7వేలు జరిమానా వేసింది కన్జూమర్ ఫోరమ్. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన రాయల్ మీనాక్షీ మల్టీప్లెక్స్, సినీపొలిస్‌లో ఓ వ్యక్తి రూ. 20 వాటర్ బాటిల్ క�

10TV Telugu News