Classmate's Sister's Kidney Transplant

    ఫ్రెండ్ కోసం ఫుడ్ సెంటర్ పెట్టిన క్లాస్ మెట్స్

    December 17, 2019 / 06:03 AM IST

    ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పటికి తోడుగా ఉండేది ఒక్క స్నేహమే అనే మాటకి ఈ ఘటనే నిదర్శనం. కేరళలోని తురవూర్‌ లోని శ్రీ గోకులం SNGM క్యాటరింగ్ కాలేజ్‌ లో చదువుతున్న కేఎస్ అర్మోల్ అనే విద్యార్థిని సోదరి ఐశ్వర్య (23) ఎప్పటిన

10TV Telugu News